నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జులై 04 : J శుక్రవారం రాత్రి కురబలకోట మండలం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో టమాటా మార్కెట్‌కు వెళ్తున్న టీడీపీ రైతు వెంకటరమణ ను కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు. స్పందించిన శ్రీరామ్ వెంటనే ముదివేడు పోలీసులకు ఫోన్ చేసి టిడిపి కార్యకర్త వెంకటరమణ ను డీ కొన్న వాహనం ను గుర్తించి బాధిత కుటుంబం కు న్యాయం చేయాలని సూచిస్తూ, టిడిపి మీ కుటుంబం కు అండగా ఉంటుందని భరోసా నిస్తూ వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు
Reporter
Namitha News