నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి- నవంబర్ 30 : దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలకు రేపు సోమవారం అనగా డిసెంబర్ 01వ తేదీన శెలవు దినముగా ప్రకటించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు వర్షపు కుంటలలోనూ, కాలువలలోను, చెరువులలోనూ, తడిచి పాడుబడిన గోడల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం
Admin
Namitha News