నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 22 : రామసముద్రం మండల కేంద్రంలో గత 4సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ప్రాచుర్యం పొందిన లక్ష్మీ నరసింహ ఆయుర్వేద కేరళ వైద్యము ద్వారా దీర్ఘకాలిక రోగులు స్వస్థత పొందాలని డాక్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిరోవాతం, నరాలు లాగుట, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, కీళ్ల వాపుట, మొల పథకం, శరీరం బరువు పెరగటం,గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట ( అల్సర్ ) ఎర్రబట్ట, తెల్లబట్ట, పురుషులకు శీఘ్ర స్కలనం, మూత్రంలో మంట, నరాల బలహీనత, మలేరియా,చర్మ వ్యాధులు, ఉభసం,మొలలు తగ్గు,జలుబు మొదలగు అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద మందులు లభించునని తెలిపారు. కావున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆయుర్వేద మందులను పొంది ఉపశమనం పొందాలని ఆయుర్వేద డాక్టర్ సుజాత తెలియజేశారు.
Admin
Namitha News