Thursday, 16 April 2026 06:40:55 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గొర్రెల , మేకల పెంపకం దార్ల సర్వసభ్య సమావేశం

సమావేశం , ఏకగ్రీవంగా యూనియన్ ఎన్నికలు

Date : 18 October 2024 07:01 PM Views : 318

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - అక్టోబర్ 18 : పెద్ద తిప్ప సముద్రం , బి కొత్తకోట ఉమ్మడి మండలలు గొర్రెలు మరియు మేకలు పెంపకదారుల సంఘం APM హరి సమక్షంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ BOD 17 మంది వీరిలో ఓబిలుగా ఐదుగురు ఎన్నుకొని వీరికి బాధ్యతలు అప్పగించారు సంఘ లీడర్లు సభ్యులు సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఫార్మర్ ప్రొడ్యూజింగ్ ఆర్గనైజేషన్ (FPO ) అధ్యక్షులు గా రంగసముద్రం చెందిన శ్రీ వెంకటేశ్వర సంఘం లీడర్ మలారి నాగరాజు ఎన్నుకున్నారు బి కొత్తకోట మండలానికి చెందిన ప్రధాన కార్యదర్శి పద్మావతమ్మ ఉపాధ్యక్షులు రమేష్ ఉప కార్యదర్శి లక్ష్మీదేవి కోశాధికారి హరీష్ ఈ సమావేశం లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బొక్క సం శ్రీనివాసులు ఎగోపల్లి రామచంద్ర కట్ట చంద్రమోహన్ రెడ్డి తుమ్మరకుంట గంగిరెడ్డి అంజి ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు [10/18, 18:45] Suresh TV9 Reporter: తంబల్లపల్లి నియోజకవర్గంలోని బి.కొత్తకోట , పెద్దతిప్పసముద్రం మండలాల్లోని గొర్రెలు , మేకలు పెంపకం దార్ల సర్వసభ్య సమావేశం . ఈ సమావేశంలో తమ తమ సమస్యలను విన్నవించుకొని , వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత యూనియన్ దని వాటిని పరిష్కరించే దిశ గా కృషి చేయాలని తీర్మానం . తదనంతరం కళాతీతమైన యూనియన్ రద్దు చేసుకొంటూ కొత్త పాలకవర్గాన్ని ఎన్నోకోవాల్సిందిగా తీర్మానం చేసుకోగా వారిలోనే ఐదు గురిని ఏకగ్రీవంగా ఓ.బి. లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ ఎన్నిక రెండు మండలాల ఏ.పి.ఓ. , ఏ.పి.యం ల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినట్లు వివరించారు . ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజర్ గా రంగసముద్రం కు చెందిన శ్రీ వెంకటేశ్వర సంఘం లీడర్ మలారి నాగరాజు , బి.కొత్తకోట కు చెందిన పద్మావతమ్మ ను సెక్రటరీ గా , ఉపాధ్యక్షులు గా రమేష్ , ఉప కార్యదర్శి గా లక్ష్మీదేవి , కోశాధికారిగా హరీష్ ను ఎన్నుకొన్నట్లు తెలిపారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :