Monday, 14 September 2026 08:27:54 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి ని శ్రీ కృష్ణదేవరాయలు జిల్లా గా ప్రకటించాలి

రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ డిమాండ్

Date : 10 November 2025 01:06 PM Views : 361

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 10 : విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణయుగంగా మార్చిన మహానుభావుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయులు స్మరణార్థం, వారి పాలనలో ప్రముఖ స్థానం కలిగిన మదనపల్లి, తంబళపల్లి, పుంగనూరు, పిలేరు ప్రాంతాలు, చారిత్రకంగా మరియు సాంస్కృతికంగా విజయనగర మూలాలు కలిగిన పుణ్యభూములు. అదే విధంగా, ఈ నాలుగు నియోజకవర్గాలలో సుమారు 2 లక్షలమంది బలిజ సోదరులు (వోటర్లు) నివసిస్తున్నారు. తెలుగు జాతికి ప్రతిష్టత తెచ్చిన, సాహితీ సమ్రాట్‌, పరిపాలనా ప్రథముడు అయిన శ్రీ శ్రీకృష్ణదేవరాయులు పేరుతో ఈ ప్రాంతాన్ని శ్రీ శ్రీకృష్ణదేవరాయుల జిల్లా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయడానికి, సోమవారం మదనపల్లి బలిజ బంధువుల ఆధ్వర్యంలో పెద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగడి ప్రసాద్ కుమార్, మునిరత్నం, ముని గోపాలకృష్ణ, జింక చలపతి, ధనలక్ష్మి, జయరాం, జనసేన రాయల్ గని, వరప్రసాద్, చంద్రశేఖర్, అర్జున్, రెడ్డమ్మ, వినోద్, చంద్ర, శివ, వేమన్న, శ్రీదేవి, వేమన నారాయణ, వెంకటేష్, కొండయ్య, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :