Tuesday, 15 September 2026 12:50:12 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు తంబళ్లపల్లె కోర్టు బెయిల్ మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న వైకాపా నాయకులు

Date : 23 January 2026 08:37 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 ః రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు నకిలీ మద్యం కేసు లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము లకు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు తంబళ్లపల్లె కోర్టు 480 సెక్షన్ కింద ఆన్ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాములు గతంలో ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీన అక్కడి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మొలకలచెరువు లో నకిలీ మద్యం కేసులో కీలక మొదటి ముద్దాయిగా నిలిచిన జనార్దన్ రావు వాంగ్మూలంతో మాజీ మంత్రి జోగి రమేష్ ఏ 32, ఆయన సోదరుడు జోగి రాము ఏ33 నిందితులుగా చేర్చి గత ఏడాది నవంబర్ మూడవ తేదీన పీ.టి వారెంట్ పై ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. జోగి బ్రదర్స్ కు ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో బెయిల్ మంజూరు ఆయన విషయం పాఠకులకు తెలిసిందే. గత 85 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి సోదరులకు తంబళ్లపల్లె కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో వారికి భారీ ఊరట లభించింది. జోగి సోదరులకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: