Thursday, 30 July 2026 05:42:54 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భర్త పై హత్యాయత్నంచేసిన భార్య , ఆమె ప్రియుడు అరెస్టు.

Date : 30 November 2025 12:14 PM Views : 1181

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పలమనేరు - నవంబర్ 30 : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం లో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం. వెంకటేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి. వెంకటేశులు భార్య శిల్పకు ఎం. వెంకటేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్తపై ఆమె తన ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం అనంతరం ఇద్దరూ పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :