Sunday, 13 September 2026 04:29:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలం కొరకు తహసీల్దార్ కు వినతిపత్రం

Date : 12 January 2026 07:51 PM Views : 296

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలానికి అనుమతి ఇవ్వాలని తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీటీవో బాపూజీ పట్నాయక్ లకు మండలం లోని వడ్డెర సంఘం నాయకులు కోరారు.సోమవారం వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కాస్ రోడ్ లో బసవన్న రాతి వద్ద లేక మొలకల చెరువు సర్కిల్ వద్ద వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అదేవిధంగా క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని వారపు సంత ప్రభుత్వ స్థలంలో నిర్వహించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి వెంకటరమణ, రామ లక్ష్మమ్మ, పద్మావతి, ఉప్పుతోళ్ల శివరాం, శివ కేశవ, డేరంగుల మనోహర్, ఒలిపి రవికుమార్, ఇడగొట్టు రమేష్ బాబు, రెడ్డప్ప, తేపల్లి మల్లికార్జున, శంకర, గోపాలకృష్ణ, వెంకటరమణ వెంకటరమణ, శ్రీనివాసులు, వీరభద్ర, రవీంద్ర, దాసప్ప,మండలంలోని వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: