Tuesday, 14 April 2026 07:31:36 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

విద్యుత్ సమస్యలపై ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల జనబాట

Date : 17 March 2026 10:34 PM Views : 92

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : ఏపీ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఏడిఈ గోవింద్ రెడ్డి సారధ్యంలో ఏఈ సూచనలతో విద్యుత్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ సమస్యల పరిష్కారానికి జన బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం మండలంలోని కన్నెమడుగు, మరి మాకులపల్లి పంచాయతీలలో విద్యుత్ ఉద్యోగులు రైతుల పొలాల వద్ద 11 కెవి, ఎల్ టి విద్యుత్ వైర్లు పరిశీలిస్తూ క్రిందికి వేలాడే వైర్లు సరిచేస్తూ, వాలిన విద్యుత్ స్తంభాలు గుర్తించి సరి చేయడం. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు ఎత్తు పెంపు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు , పాఠశాలల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె ఎత్తు పెంచడం లేదా ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ డి ఈ ప్రజలతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు పంపిణీ తో పాటు సమస్యల పరిష్కారానికి ఈ జన బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 12:30 గంటలు సీఎం డి, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు ఎస్ఈ డయల్ యువర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ లు శంకర, రమణ, జనార్ధన్, ఏ ఎల్ ఎం నాగేంద్ర, జేఎల్ఎం లు ఇంతియాజ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :