Tuesday, 15 September 2026 09:54:38 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

బుధవారం మెడికల్ షాపుల బంద్

ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె, రాష్ట్రం లో స్తంభించనున్న మందుల విక్రయాలు

Date : 19 May 2026 04:57 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 19 : రేపు బుధవారం, మే 20 వ తేదీ న మీ ఇంట్లోకి అవసరమైన అత్యవసర మందులు ఉంటే ఇప్పుడే కొని పెట్టుకోండి. ఆన్‌లైన్ ఫార్మసీల (ఇ-ఫార్మసీ) అమ్మకాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకరోజు బంద్‌కు ఏపి కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనివల్ల రేపు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. బంద్‌కు ప్రధాన కారణాలు కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన తాత్కాలిక అనుమతులను వాడుకుంటూ, ఇ-ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నియంత్రణ లేకుండా ఆన్‌లైన్ లో మందులు అమ్ముతున్నాయని అసోసియేషన్ ఆరోపిస్తోంది. డాక్టర్ల భౌతిక పరిశీలన లేకుండా, ఒకే ప్రిస్క్రిప్షన్‌ను ఆన్‌లైన్‌లో పదే పదే వాడుతూ మత్తు కలిగించే యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆన్‌లైన్‌లో ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల వీధి చివర ఉండే చిన్న చిన్న లోకల్ మెడికల్ షాపులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. దీనివల్ల 5 కోట్ల మంది ఆధారపడిన ఈ రంగం సంక్షోభంలో పడిందని కెమిస్ట్లు వాపోతున్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :