Saturday, 12 September 2026 02:40:53 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

స్వంత స్థలం లో దారి ఇవ్వాలని వేదిస్తున్నారని ఆవేదన చెందుతున్న పద్మ

Date : 29 August 2026 10:32 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఆగస్ట్ 29 : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో పందాల.పద్మ అనే మహిళ తమ గ్రామానికి చెందిన కొందరు తమ మధ్య ఉన్న పాత గొడవల నేపథ్యంలో తనను తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. గ్రామంలోని 30 ఏళ్ల క్రితం పెద్దలనాటి తమ సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకున్నామని తమ ఇంటి ముందు నాపరాళ్ళు పరుచుకొని తమ హద్దులు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.. కానీ గత కొద్ది రోజులుగా తమ ఇళ్లకు కింద వైపు ఉండే కొందరు గతంలో తమ మధ్య ఉన్న గొడవలను మనుసులో ఉంచుకొని తమ సొంత స్థలంలో దారి కావాలంటూ వేధిస్తూ తమను తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అధికారులను తీసుకువచ్చి తమను బెదిరిస్తూ జెసిబి ఇతర వాహనాలను ఇంటి పైకి తీసుకువచ్చి ఇంటిని ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారని అధికారులు కూడా వారికే మద్దతిస్తున్నారని తెలిపారు..ఇది తమ సొంత స్థలం అని గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారని అటువంటిది ఎవరికి సంబంధం లేని తమ సొంత ఇంటి స్థలంలో బాట ఇవ్వమంటూ వేదనకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు తగు న్యాయం చేయాలని బాధితురాలు పద్మ వాపోయింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: