Thursday, 30 July 2026 12:27:08 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పంచాయతీ భవన నిర్మాణానికి తహసీల్దార్ గ్రీన్ సిగ్నల్

Date : 29 December 2025 09:04 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 29 : తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి తాసిల్దార్ శ్రీనివాసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పంచాయతీ భవనానికి కేటాయించిన స్థలంలో ఓ వ్యక్తి ఆక్రమణకు ప్రయత్నించగా అధికారులు, కూటమి నాయకులు అడ్డుకున్నారు. ఈ వివాదం కొనసాగుతూ రావడంతో చివరికి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎస్సై అనిల్ కుమార్, ఇంచార్జ్ ఎంపీడీవో థామస్ రాజా, కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, వీఆర్వో వెంకటేష్, తదితరులు సమావేశంలో తాసిల్దార్ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన భూమి ప్రభుత్వం దేనని ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదని సదరు ఆక్రమణ వ్యక్తికి నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో స్థలం ఖాళీ చేయించి భవన నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బిజెపి రామస్వామి రెడ్డి, జనసేన సిద్ధమల్ రెడ్డి, ఆనంద రెడ్డి, రామచంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :