Saturday, 12 September 2026 04:42:39 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు - ఏ.ఈ. సురేంద్ర

Date : 26 April 2026 10:34 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం క్రాస్ రోడ్ లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య కారణంగా విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర తెలిపారు. క్రాస్ రోడ్ లో చేనేత కార్మికులు అధికంగా విద్యుత్ అవసరాలు పెరగడంతో ఆదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు క్రాస్ రోడ్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె నిర్మాణం, పలుచోట్ల విద్యుత్తు లైన్ల మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం తంబళ్లపల్లె, కోసువారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్ లను తనిఖీ చేసి అక్కడ విద్యుత్ సరఫరా, సమస్యలపై ఆరా తీసి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :