Monday, 14 September 2026 09:16:33 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జై భారత్ నేషనల్ పార్టీ నేత అంజలి బిజెపి లో చేరిక

Date : 12 December 2025 08:08 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : జై భారత్ నేషనల్ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ పీట్ల అంజలి విశ్వనాథ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. పీట్ల అంజలి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గణనీయమైన అణగారిన వర్గాల ఓట్లు సాధించి తదుపరి అణగారిన వర్గాల ప్రజల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చింది. అంజలి చేస్తున్న ప్రజా పోరాటానికి జై భారత్ పార్టీ నుండి సహకారం లేకపోవడంతో పార్టీ విడాలని నిర్ణయించుకుంది. ఆమె చేసిన ప్రజా పోరాటాలను గమనించిన బిజెపి నాయకులు పీట్ల అంజలిని పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం రాజంపేట బిజెపి కార్యాలయంలో జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్ అంజలికి బిజెపి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం తో పాటు దేశంలో బిజెపి సారధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని వారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి బిజెపి లోకి చేరినట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీ మదనపల్లిలో జరిగే వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తంబళ్లపల్లె నుండి భారీ ఎత్తున కార్యకర్తలను తరలించి అధినాయకుల ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. ఆమె వెంట తమ్ముళ్ళపల్లె నియోజకవర్గం లోని నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: