Tuesday, 15 September 2026 08:55:24 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ఘనంగా అల్ ఇండియా కిసాన్ సభ 90వ ఆవిర్భావ వేడుకలు

Date : 11 April 2026 02:33 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : దేశం లో రైతుల శ్రేయస్సు కోసం 1936 ఏప్రిల్ 11వ తేదీన ఆవిర్బవించిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేటికీ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి టమోటో మార్కెట్ ఎదుట ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో రైతాంగానికి భూమి నీరు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు వలన రైతులు నిలువునా మోసపోతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలై అప్పులు ఊపులో కూరుకొని పోయి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని కోవత్తు లాగా తాను కరుగుతూ 10 మందికి వెలుగునిచ్చే విధంగా పండించిన పంట పెట్టుబడి రాకపోయినా దేశానికి అన్నం పెట్టాలని తాపత్రయపడే రైతన్న నేడు ఎటుతోశని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని భయపడ్డారు ఈ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతాంగానికి బోర్ మోటార్లకు ఆదాన్ని స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వమని వాటిని ధ్వంసం చేయండి అని పలకల్పాలు పలికి నేడు అదే పని చేస్తున్నారని రీ సర్వే పేరుతో రైతులు మధ్య చిచ్చు పెడుతూ తగాదాలు ప్రేరేపిస్తున్నారని రైతాంగాన్ని భూములును అప్పనంగా దోచుకుని కార్పొరేట్లకు కారు సౌకగా అమ్ముతున్నారని రాబోకాలంలో తినడానికి అన్నం లేక టాబ్లెట్లు తినే రోజులు వస్తాయని రైతు సంఘం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం సాంబ శివ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు సురేష్ కుమార్ రెడ్డప్ప రెడ్డి భాష మౌలాలి రామకృష్ణ నాగరాజు రవీంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :