నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఘనంగా శివ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బహుదానది చింతపర్తి రోడ్డుపై శ్రీ శివాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది గురువారం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట వేద పండితుల మల్లికార్జున స్వామి వారిచే విగ్రహ ప్రతిష్ట జరిగినది విగ్రహా ప్రతిష్ట సందర్భంగా బుధవారం రాత్రి కార్యక్రమాలు జరిగాయి నిమ్మనపల్లి పట్టణానికి చెందిన శివకుమార్ నిమ్మనపల్లి పట్టణానికి చెందిన బూదాతలు అగ్రవర్ణ కులాలు రెడ్లు తన సొంత నిధులు దాతల విరాళాలు తో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయం వద్ద చెక్కభజనలు కోలాటాలు తిరుమల తిరుపతి దేవస్థానం కి చెందిన అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులచే గంగులప్ప ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు మరియు రమ్యకృష్ణ వారిచే హరికథ గానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిమ్మనపల్లె పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తాదులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దివ్యశ్రీ శివకుమార్. చంద్రారెడ్డి బాలచంద్రారెడ్డి కే శ్రీనివాసులు సంకర రెడ్డి మంగళ శంకర పాపారాయుడు నర్సరీ రమేష్ శ్రీనివాసులు మనీషా శివ శంకర.. ఎం గంగులప్ప ఢిల్లీ కుమార్ రమ్యకృష్ణ సుదర్శన్ సాంబశివ మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News