Sunday, 13 September 2026 10:18:22 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

లివర్ మార్పిడి కోసం సియంఆర్ఎఫ్ నిధి 8 లక్షల రూ మంజూరు

ఎమ్మెల్యే షాజహాన్ బాష కు రుణపడి ఉంటా - నల్లప్ప

Date : 16 March 2026 08:47 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - మార్చి 16 : మదనపల్లి మండలం వేంపల్లి పంచాయతీ హరిజనవాడ కు చెందిన తెలుగుదేశం సీనియర్ కార్యకర్త నల్లప్ప మనువడి కి అనారోగ్యం కలగడం తో స్థానిక ఆసుపత్రి చూపించినా నయం కాకపోవడం తో కార్పొరేట్ ఆసుపత్రి లో చూపిస్తే లివర్ మార్పిడి చేయాలని ఖర్చుతో కూడుకొన్నది కావడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష ను ఆర్థించగా ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తు చేయించి కార్యకర్త నల్లప్ప ను రాజధాని అమరావతి కి తీసుకొని వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మన సీనియర్ కార్యకర్త నల్లప్ప కష్టం ను వివరించి 8 లక్షల రూపాయలను మంజూరు చేయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. రాజధాని అమరావతి లోనే చెక్ అందుకొన్న నల్లప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు కు, మంత్రి లోకేష్ కు, త్వరతగతిన సహాయం అందచేయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నల్లప్ప

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :