Saturday, 12 September 2026 08:59:08 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తూర్పు పాఠశాలలో శ్రీ చిన్నపిల్లలు జనరల్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం

Date : 30 November 2025 07:54 PM Views : 310

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 30 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేట లోని తూర్పు పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం శ్రీ చిన్న పిల్లలు &జనరల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ లు సుబ్రహ్మణ్యం, రేవతి ఈ ఉచిత శిబిరం లో కీళ్ళ నొప్పులు, గుండె కు సంబందించిన వ్యాదులు, కిడ్నీ సమస్యలు కలిగిన వారికి మహిళలు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి తరుపున 70 మంది ఒపీ లు ఉచిత వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా ఆసుపత్రిలో అత్యాధునిక ఎన్ ఐ సి యు వెంటిలేటర్ సౌకర్యం కలదని, పుట్టినప్పుడు ఏ డవని శిశువులకు ప్రత్యేక చికిత్స, ఊపిరి తీసుకోవడంలో సమస్యలకు చికిత్స బరువు తక్కువగా పుట్టడం నెలలు తక్కువగా పుట్టడం మూర్ఛ, కామెర్లు ఇన్ఫెక్షన్ నెమ్ము ల్యాబ్, ఎక్స్ రే, ఈ సి జి అత్యవసర సేవలు 24 గంటలు అందిస్తామన్నారు.రక్త హీనత రక్త సంబందించిన వ్యాధులకు కోలేస్ట్రాల్ గర్భిణీ స్త్రీలకు షుగర్, బిపి ప్రత్యేకంగా చూపడం జరుగుతుందన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్నా డాక్టర్ లు సుబ్రహ్మణ్యం, జి రేవతి, పుష్ప, స్వప్న, హర్షియ, సమీరా, రెబ్బాన్, రెడ్డెప్ప

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: