నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఆగస్టు 15 : తంబళ్లపల్లె మండలంలో విబిజి రాంజీ ఉపాధి హామీ పథకంలో జలధార -జలహారతి కార్యక్రమాలతో నీటి సంరక్షణ పనులు నిర్వహణ, విరివిగా ఫారం పాండ్స్, ఫీడర్ చానల్స్, కందకాలు తవ్వకం, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం వాటి సంరక్షణలో అలుపెరగని నిర్వహణకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీఓ అంజనప్పకు జిల్లా పిడి వెంకటరత్నం, ఏపీడి చందనలు ప్రశంసాపత్రం అందడం హర్షణీయమని ఎంపీడీవో ఉషారాణి, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్,మండల స్థాయి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది అభినందనల జల్లు కురిపించారు
Reporter
Namitha News