Saturday, 12 September 2026 06:23:33 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె కోనేరు మరమ్మత్తు పనులకు శ్రీకారం - ఎంపీడీవో ఉషారాణి

Date : 22 June 2026 09:55 PM Views : 288

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పురాతన కోనేరు పుష్కరిణిల అభివృద్ధిలో భాగంగా తంబళ్లపల్లె నడిబొడ్డున గల పురాతన కోనేరు ఎంపికై అభివృద్ధి పనులు చేపట్టడం హర్షనీయమని ఎంపీడీవో ఉషారాణి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అభివృద్ధి పనులకు ఎంపీడీవో తో పాటు మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మలు పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.టిఎన్ కుటుంబీకుల హయాంలో ఓ వెలుగు వెలిగిన కోనేరు సుమారు 7 లక్షల ఉపాధి నిధులతో కోనేరు లో ముండ్ల చెట్ల తొలగింపు, ప్రహరీ గోడ నిర్మాణం తోపాటు గేట్లు, లోపల మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పరుగులు పెడుతున్నాయని కోనేరును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ వెంకటరమణ, టెక్నికల్ అసిస్టెంట్ బాలగంగాధర్,కార్యదర్శి శ్రీనివాసరావు,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, కాలా నారాయణ, రామచంద్రారెడ్డి, సుధాకర్, కన్నె మడుగు సురేంద్ర, గోపి దీన్ని సుధాకర్, శ్రీనివాసులు,జనసేన ఎద్దుల నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :