Saturday, 12 September 2026 09:00:08 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు గా ఎన్నారై మీరా మోహిద్దీన్

పలువురు అభినందనలు

Date : 06 November 2025 07:45 AM Views : 255

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 06 : ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్నారై మీరా మొహిద్దిన్ నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ పార్టీ శ్రేణులు వారి అభిమానులు పట్టణంలోని బిఎస్సార్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు.. మైనార్టీ అధ్యక్షులుగా తనను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్నారై మీరా మొహిద్దిన్ తెలిపారు.. BSR సెంటర్ లో భారీగా బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు కేకులు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు, కొండ వెంకటేశ్వర్లు, పులిమి రమేష్ రెడ్డి,వెంగల్ రెడ్డి, మస్తాన్ వలి, సురేష్, యస్దాని, సుబ్బారెడ్డి , షారుక్, రహీం, షైబి,సర్దార్, జనార్దన్ రెడ్డి, తారిఖ్ తదితరులు పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: