Saturday, 12 September 2026 08:59:19 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు

Date : 01 December 2025 08:48 PM Views : 251

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - డిసెంబర్ 01 : రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నామని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం నాడు పార్టీ కార్యాలయం నందు చమర్తి జగన్ మోహన్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం,వ్యవసాయం,పారిశ్రామిక రంగం అభివృద్ధి ఏపీ ప్రభుత్వ లక్ష్యమని. చమర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 57 వేల కోట్లను ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల రూపంలో చేస్తున్నట్లు ఆయన తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్స్ పంపిణీ చేసి సరిపుచ్చుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి ₹4000 ఆయా కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. తల్లికీ వందనం లాంటి పథకాలను అమలు చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో చదువుకున్న వారికీ ఉద్యోగాలు లేని పరిస్థితి నేడు గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చమర్తి వివరించారు. అధేవిధంగా గత ప్రభుత్వ హయాంలోనే జిల్లా కేంద్రం విషయంపై అనేక తప్పులు జరిగాయని,రాజంపేట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేలా ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బ నరసయ్య నాయుడు, పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు,సొసైటీ చైర్మన్ ములుగూరి సుబ్రహ్మణ్యం నాయుడు,ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి,మాజీ మండల అధ్యక్షులు బాసినేని వెంకటేశ్వర నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :