నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఆగస్ట్ 31 : చౌడేపల్లి మండలం దిగువపల్లి వద్ద వెలసియున్న ప్రముఖ శక్తిక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనం కొరకు విచ్చేసిన చౌడేపల్లి కి చెందిన యన్.ఆర్.ఐ. దంపతులు శ్రీమతి హిమబిందు, శ్రీరామ జగదీష్ రాయల్ దంపతులు. బోయకొండ వద్ద దేవస్థానం వారు నిర్వహిస్తున్న గోశాల ను సందర్శించిన దంపతులు సంతశించి ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఏకాంబరం ను సంప్రదించి గోశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం తమ వంతు గా 50వేల రూపాయలను అందించిన యన్.ఆర్.ఐ. దంపతులు. వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
Reporter
Namitha News