Saturday, 12 September 2026 06:22:22 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి

Date : 27 April 2026 04:23 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి నేడు స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో అడ్వకేట్ సురేష్ బాబు నాయుడు గారి కుమారుడు షణ్ముగ సిద్ధ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి అనుచరులు సంస్థ ను సందర్శించి పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించి....సంస్థ చేస్తున్న సేవలు చాలా అమోఘమని కొనియాడారు.ఒక రోజుకు సగటున 6000 మందికి పైగా ఆకలి బాధలతో చనిపోతున్నారని. నిరధారణ గురైన వారందరినీ అక్కున చేర్చుకొని కాపాడుతున్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సీవలు స్లాగనీయమని కొనియాడారు. అన్నారు. ఈ కార్యక్రమంలో రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి కుమారుడు విష్ణు తో పాటు మదనపల్లె స్థానిక టిడిపి కార్యకర్తలు సానుభూతిపరులు అనుచరులు సహచరులు పాల్గొన్నారు సంస్థ అధ్యక్షులు యం. పి.ఆనందన్ గారి తో... కలిసి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ జి వీ యస్. బాబు, జనరల్ సెక్రటరీ కవితా రాణి సంస్థ కోశాధికారి పట్నం గిరిజ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ చరణ్ లతోపాటు ఆనంద వృద్ధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొని జ్ఞాపిక అందజేయడం జరిగినది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :