Monday, 14 September 2026 07:34:57 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మాజీ ఎమ్మెల్యే జి శంకర్ తో టిడిపి నాయకులు

Date : 16 February 2026 10:02 PM Views : 565

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 16 : తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను తంబళ్లపల్లె మండలం టిడిపి నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ దయనీయ స్థితిలో ఉందని, పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగడంలేదని వాపోయారు. మండలంలో సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మీలాంటి నాయకుడు పార్టీకి అవసరమని కోరారు. ఆయన వెంట క్లస్టర్ ఇంచార్జ్ బేరీ శ్రీనివాసులు, రాజంపేట రైతు సంఘం నాయకుడు ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, బీసీ నాయకుడు పురుషోత్తం, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, గోపి దీన్నే హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, మాజీ సర్పంచులు సుధాకర్, శంకర్,సోమశేఖర్, వెంకటరమణ ఉన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: