Wednesday, 29 July 2026 08:17:17 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మల్లయ్య కొండ కు కాలినడకన చేరుకున్న టిడిపి మాజీ ఇంచార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి

Date : 06 July 2026 10:56 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 06 : తంబళ్లపల్లె కు సమీపంలోని శ్రీ మల్లయ్య కొండ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి కాలినడకన చేరుకున్నారు. ఉదయం తన సహ ధర్మచారిని కల్పన రెడ్డి తో పాటు తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో కొండ కింద మదాతం బావి వద్ద వినాయక, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో కాలినడకన కొండకు బయలుదేరి మధ్యలో వెలుగు మల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం జయచంద్ర రెడ్డి దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహాశివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజానీకం పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా గౌరీ మాత ఆలయం, భగీరథి, ఎలకతీర్థం లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ చంద్రారెడ్డి వెంట తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :