Sunday, 13 September 2026 07:58:50 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Date : 18 January 2026 10:53 PM Views : 324

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర,, క్లస్టర్ ఇంచార్జిలు బేరి శ్రీనివాసులు, కాల నారాయణ, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకుడు కేశవరెడ్డి,తరుగు శివారెడ్డి, జయరాం రెడ్డి,సీనియర్ బిసి నాయకులు కృష్ణమూర్తి,శివరాం, హరికృష్ణ, శేఖర్ రెడ్డి, పురుషోత్తం,ఆనంద్,సోమశేఖర్,రాజంపేట టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సోమశేఖర్, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,గ్రామ కమిటీ అధ్యక్షులు శివకృష్ణ, సురేంద్ర, మదనమోహన్, బావ జాన్, వెంకటరమణ, అశోక్, సుధాకర్, చెరువు సంఘం అధ్యక్షులు ఆదిరెడ్డి, కోటకొండ చిన్నరెడ్డప్ప, రామలింగారెడ్డి,మదనమోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ మణి, రామాంజులు, శ్రీనివాసులు,వెంకటరమణ ,పెద్ద వీరభద్ర, ఐసుల కృష్ణ,అల్లావుద్దీన్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :