Wednesday, 29 July 2026 09:15:19 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఆత్మకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Date : 04 March 2026 05:49 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 04 : ఆత్మకూరు పట్టణంలోని సిండికేట్ ఫార్మసీ సొసైటీ ప్రాంగణంలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, బిజెపి నేత కుడుముల సుధాకర్ రెడ్డి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పట్టణ బిజెపి అధ్యక్షులు నున్నా సంతోష్ కుమార్, జనసేన నేత జమ్మల ప్రసాద్, తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ, రాష్ట్ర నాయకులు దావా పెంచలరావు, టిడిపి రూరల్ అధ్యక్షులు చౌదరి, విజయ భాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, రెండవ వార్డ్ కౌన్సిలర్ శివకోట రెడ్డి, రైతు నాయకులు లక్కు కృష్ణప్రసాద్, సొసైటీ కార్యాలయ మేనేజర్ శ్రీనివాసులు ఇతర సిబ్బంది రైతులు పాల్గొన్నారు.. రైతులు పంట వేయకముందే ఎరువులను అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదని అలాగే పంట చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా నేతలు తెలిపారు. తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి రైతు సంక్షేమమే లక్ష్యంగా జిల్లాలో మొట్ట మొదటిసారిగా తన నియోజకవర్గం లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతుల నుండి ప్రతీ ధాన్యపుగింజ ను కొనుగోలు చేస్తామని రైతులకు ఆశించిన విధంగా గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామని రైతులు దళారుల మాటలు నమ్మి పంటను అమ్ముకోవద్దని సొసైటీ లోనే అమ్ముకోవాలని ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :