Tuesday, 15 September 2026 12:26:53 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థి రూపొందించిన గోసాత్ యూప్ ను ప్రారంభించిన ప్రిన్సిపాల్

గోసాత్ యూప్ అవిష్కర్త కలిచెర్ల వేణుమాధవ్ కు పలువురు అభినందనలు

Date : 09 April 2026 06:56 PM Views : 366

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 09 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) మూడవ సంవత్సరం చదువుతున్న కలిచెర్ల వేణుమాధవ్ ‘గోసాత్’ (Gosaath) పేరుతో ఒక వినూత్న రైడ్-షేరింగ్ మరియు వాహన అద్దె ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ అధికారికంగా ప్రారంభించారు. స్థానిక రవాణా అవసరాలను ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించబడిన ఈ యాప్, ప్రయాణికులు మరియు డ్రైవర్లకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో కూడిన రూట్-మ్యాచింగ్ సదుపాయం, నమ్మకమైన రైడ్-ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది అని అన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా డ్రైవర్లు తమ ఖాళీ సమయాన్ని వినియోగించి అదనపు ఆదాయం పొందే అవకాశముండగా, ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. యూనివర్సిటీ స్థాయి నుండే ఇలాంటి సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడం యువతలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది అని అన్నారు. భవిష్యత్తులో ఈ యాప్‌ను మరింత విస్తరించి, కొత్త ఫీచర్లను జోడించి పెద్ద స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం gosaath.com ను సందర్శించవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హేగ్దే, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ ఎస్ కొమరగిరి,విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పనా, డాక్టర్ చొక్కనాథన్ లు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణ చేసిన వేణుమాధవ్ ను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: