Sunday, 13 September 2026 06:52:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఎక్లిటిక 2026

ముఖ్య అతిధిగా బెంగళూరు లోని టియెటో ఎవ్రీ ఇండియా డెలివరీ సెంటర్ లోని స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ హెడ్‌శరణ్ కాంతికర్

Date : 01 April 2026 11:14 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగము వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఎక్లిటిక 2026 (ECLECTICA-2026) కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శరణ్ కాంతికర్, స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ హెడ్‌, టియెటో ఎవ్రీ ఇండియా డెలివరీ సెంటర్, బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వి.ఎల్.ఎస్.ఐ (VLSI) టెక్నాలజీ యొక్క ప్రాధమిక సమాచారం, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ, పరిశ్రమ అవసరాలు, ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కమ్యూనికేషన్ టెక్నాలజీల అభివృద్ధితో సమాచార మార్పిడి వేగవంతంగా మరియు సులభంగా మారిందని, 5G నెట్‌వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు ఈ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని అన్నారు . వీటి ద్వారా స్మార్ట్ సిటీస్, ఆటోమేషన్, హెల్త్‌కేర్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు టెలికమ్యూనికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. నేటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు, సాంకేతిక జ్ఞానం మరియు సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత అవసరం అని అన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిన “సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్” ద్వారా దేశంలో చిప్ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో లభించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ ఎస్ కొమరగిరి, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌరె , కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.కె నూరుల్ ఇస్లాం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: