Wednesday, 29 July 2026 10:51:14 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఇండియా టుడే–ఎండీఆర్‌ఏ బెస్ట్ కాలేజెస్ ర్యాంకింగ్స్-2026 లో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి జాతీయ గుర్తింపు

Date : 02 July 2026 10:11 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 02 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించింది. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలపై నిర్వహించిన ఇండియా టుడే బెస్ట్ కాలేజెస్ 2026లో మిట్స్ విశిష్ట స్థానం సంపాదించిందని యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను కలిపి నిర్వహించిన ర్యాంకింగ్స్‌లో మిట్స్ దేశవ్యాప్తంగా 187వ ర్యాంకును సాధించగా, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల విభాగంలో దేశవ్యాప్తంగా 155వ ర్యాంకును కైవసం చేసుకుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జాతీయ స్థాయి గుర్తింపు మిట్స్‌లో అందిస్తున్న నాణ్యమైన విద్య, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధనకు ప్రాధాన్యత, పరిశ్రమలతో అనుసంధానమైన బోధన, ప్రతిభావంతులైన అధ్యాపక బృందం మరియు ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలకు నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్, ఎం.టెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ మరియు పీహెచ్.డి. కోర్సులలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి అని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును మిట్స్‌తో నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :