Wednesday, 29 July 2026 07:34:16 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి - ఎపీడి. నంద కుమార్ రెడ్డి

Date : 19 January 2026 08:33 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి ః తంబళ్లపల్లి మండలంలో వి.బి.జీ రాంజీ పథకంలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని ఉపాధి హామీ సిబ్బంది పి డ్వామా ఎపీడీ నందకుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన ఉపాధి హామీ పనులపై రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి నుండి ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు, ట్రెంచీలు, ఇండ్ల వద్ద వాటర్ హార్వెస్టింగ్, నీటి నిలువ పనులు చేపట్టాలని సూచించారు. మండలంలోని మారుమూల గ్రామాలలో మట్టి రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని దీంతోపాటు నీతో పాటు అక్కమ్మచెరువు సుందరీ కరణ పనులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. నేటి ప్రభుత్వం 125 రోజులు పని దినాలు పెంపు, వారం రోజుల కే బిల్లుల చెల్లింపు, పాత బకాయిలు చెల్లింపు చేపట్టిన విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి పనులు ఊపందుకునేలా ఉపాధి హామీ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ సమీక్షలో ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు సుజాత, పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవిలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :