Tuesday, 15 September 2026 09:45:51 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

పుల పుత్తూరు లో ఘనంగా క్షత్రియ కార్తీక వనభోజనం

Date : 09 November 2025 09:58 PM Views : 483

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 09 : అన్నమయ్య జిల్లా ఆత్మీయ కలయిక అదరహో వేలాదిగా హాజరైన క్షత్రియ కుటుంబ సభ్యులు అంబరాన్ని అంటిన సంబరాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు రాజులు రాజకీయంలోనూ రాజసంలోనూ ముందుండాలి ఇంత పెద్ద కుటుంబాన్ని ప్రతి క్షత్రియ సోదరుడు సద్వినియో పరుచుకోవాలి ఒకరి కష్టంలో ఒకరు పాలుపంచుకోవాలి పార్టీలతో పని లేకుండా క్షత్రియ కుటుంబ సభ్యులందరూ క్షత్రియుల అభ్యున్నతికి కృషి చేయాలి క్షత్రియ ఆత్మీయ సమావేశానికి వేదికగా మారిన పుల పుత్తూరు క్షత్రియ మిత్రుల వేడుకలతో క్షత్రియ పుత్తూరు గా మారిన వైనం పరస్పర క్షేమ సమాచారాలతో పెద్ద క్షత్రియ కుటుంబ వేడుకలు అపూర్వ ఆతిథ్యం అందించిన నిర్వాహకులు మన క్షత్రియ మన కుటుంబం అనేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సోదర ముఖ్య నాయకులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. ఏపీడబ్ల్యూ ఓసీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్ నిషిదా రాజు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరాజు, క్షత్రియ వెల్ఫేర్ మెంబర్ వెంకటేశ్వరరాజు, రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన జిల్లా నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు, క్షత్రియ సంఘం నాయకులు శరత్ రాజు, డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, చేజర్ల సుబ్బరామరాజు, రాజశేఖర్ రాజు, శివరామరాజు, వినోద్ రాజు, వెంకటేశ్వరరాజు, రవిరాజు, మహేశ్వర్ రాజు, చక్రధర్ రాజు, రమణ రాజు, సతీష్ రాజు, మల్లికార్జున రాజు, శివరాజు క్షత్రియ సోదర సోదరీమణులు బంధుమిత్రులు బంధువులు మహిళలు క్షత్రియ బంధువులు పాల్గొన్నారు .

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :