Saturday, 12 September 2026 03:45:12 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత బోన్ మినరల్ డెన్ సిటీ పరీక్షలు

Date : 24 July 2026 08:32 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 24 : అన్నమయ్య జిల్లా,లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న పలు రకాల ఉచిత సేవలలో భాగంగా వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం 25-07-2026 (శనివారం) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు సరళ హోమియో హాస్పిటల్, పోలీస్ లైన్ వీధి,పుంగనూరు నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరు పాల్గొని ఉచిత చికిత్సలు వినియోగించుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ శివ అధ్యక్షులు మహేంద్ర రావ్ మరియు లయన్స్ సభ్యులు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకల పరీక్షలకు సాధారణంగా ₹2,500 విలువ చేసే BMD పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో పాల్గొని మీ ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని కోరారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :