Saturday, 12 September 2026 04:46:17 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్‌లో జూలై 14 నుండీ పీహెచ్.డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు

Date : 13 July 2026 09:53 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూలై 13 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్.డీ ప్రవేశాల ఇంటర్వ్యూలను జూలై 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. మిట్స్ డాట్ (MITSDAT)–జూలై 2026 పీహెచ్.డీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత తేదీ మరియు సమయానికి యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరుకావాలని ఆయన సూచించారు. ఇంటర్వ్యూల షెడ్యూల్ జూలై 14, 2026 ???? సివిల్ ఇంజినీరింగ్ – ఉదయం 9:00 నుంచి 10:00 గంటల వరకు ???? మెకానికల్ ఇంజినీరింగ్ – ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు ???? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ – ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ???? కంప్యూటర్ సైన్స్ – మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జూలై 15, 2026 ???? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జూలై 16, 2026 ???? మేనేజ్‌మెంట్ స్టడీస్ – ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ???? ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ – మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెండు సెట్ల స్వీయ ధ్రువీకరణ జిరాక్స్ ప్రతులు మరియు ఐదు పాస్‌పోర్ట్ సైజు రంగు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: