నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డి ఎస్ పి ఆకస్మిక తనిఖీ మండలంలోని పెద్దమండ్యం పోలీస్ స్టేషన్ ను మదనపల్లి డిఎస్పి బుచ్చిరాజు మంగళవారం రాత్రి పలు రికార్డులలు తనిఖీ చేశారు, సందర్భంగా ఆయన పలు రికార్డు పరిశీలించి, పెండింగ్ లో ఉన్న కేసులును తోరిత గతిగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు,ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామాలలో అనుమానితులపై, రౌడీ షీటర్ల పై చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు, ఈ కార్యక్రమంలో మలకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్సై హరిహర ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు,
Reporter
Namitha News