నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 16 : మదనపల్లి పట్టణం లోని ఏ.వి. హెచ్. కాంపౌండ్ లోనున్న పట్టణ హెల్త్ సెంటర్ నందు హజాత్రికులకు మందోస్తూ జాగ్రత్త లో భాగంగా ప్రభుత్వం ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం లో భాగంగా నేటి వ్యాక్సినేషన్ కార్యక్రమం లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో హజ్ కమిటి డైరెక్టర్ పటాన్ ఖాదర్ ఖాన్, గిరీష్, బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ఆర్ షంషీర్, మైనార్టీ నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News