Sunday, 13 September 2026 08:14:19 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పేదలకు ఇంటి నివేశ పట్టాలు, ఇండ్ల నిర్మాణాల ఋణం కోసం ధర్నా కు పిలుపినిచ్చిన సీపీఐ

ఏప్రిల్ 13తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కు పిలుపునిచ్చిన సీపీఐ నాయకులు

Date : 10 April 2026 07:35 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 10 : పేద ప్రజలకు ఇంటి నీవేశ స్థలం పట్టాలు, ఇండ్ల నిర్మాణం కొరకు రుణాలు మంజూరు చేయాలని ఈనెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు ఎన్నికల ముందు సియం చంద్రబాబు, కూటమి నాయకులు గ్రామీణ పేదలకు మూడు సెంట్లు, పట్టణ పేదలకు రెండు సెంట్లు ఇంటి నివాస స్థలాలు ఇస్తామని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు రుణం ఇస్తామని, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచారని, నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్పులు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయుటకు సీపీఐ పార్టీ ఆదేశాల మేరకు ధర్నా కు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు తదితరులు హాజరవుతారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతటి చెప్పుకుంటూ పేదల ద్రోహిదా తయారయిందని రాష్ట్రంలో అక్రమ పెన్షన్ల పేరుతో ఏడు లక్షల పెన్షన్లు తొలగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటిదాకా పేదలకు ఒక్క ఇంటి పట్టా గాని ఒక ఇంటి నిర్మాణం గానీ జరగలేదని ఇది మాటల కార్య ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని సూపర్ సిక్స్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రీ సర్వే రద్దు చేస్తామని అలాగే ఆధాని కంపెనీ బోర్ మోటార్లకు ఇంటి మీటర్లకు స్మార్ట్ మీటర్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి హామీని తుంగలో దక్కడం జరిగిందని గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పేదలకు ఇచ్చారని వాటికి స్థలాల చూపు లేదని వాటిని రద్దు చేసి ఆన్లైన్ చేసి ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈ ధర్నా కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పొందిన లబ్ధిదారులు పెన్షన్ రాని లబ్ధిదారులు భూ సమస్యలు ఉన్న బాధ్యతలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ మనోహర్ రెడ్డి కే మురళి పిఎల్ వెంకటేష్ సూరి తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :