Sunday, 13 September 2026 07:57:40 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ సీఎం జగన్ పై అసత్య ఆరోపణలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోండి - వైకాపా నాయకులు పోలీసులు ఫిర్యాదు.

Date : 09 April 2026 07:14 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 09 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఏబీఎన్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు గురువారం ఎస్సై టి అనిల్ కుమార్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఉదయం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో నాయకులు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసిన నిరాధార అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా వ్యక్తిత్వాన్ని హరించి ఉద్దేశపూర్వకంగా అవమాన పరిచే విధంగా వీకెండ్ కామెంట్స్ లో రాధాకృష్ణ ప్రజలను పక్క దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా మహిళలను ఓ వస్తువుగా వారి వ్యక్తిత్వం, గౌరవం సామాజిక స్థాయిని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడు9 జర్నలిజానికి నిదర్శనం అన్నారు. వైకాపా కార్యకర్తలను బుద్ధిలేని వారిగా పిచ్చి వాళ్ల సమూహంగా అభివర్ణించడం హేయమైనా చర్యగా దుయ్యబట్టారు. మా నాయకుడు జగన్ తో పాటు పార్టీని మహిళలను కించపరిచే విధంగా డిబేట్లో మాట్లాడిన ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ, ఎడిటర్, సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :