నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఆగష్టు 07: గురువారం వేకువజామున రిఫ్రీజీరేటర్ పేలి గాయపడి తిరుపతి రుయా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితులు పవిత్ర, ప్రకాష్ లను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించి ఆర్థిక సాయం అందించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల కు సూచించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి
Reporter
Namitha News