Wednesday, 29 July 2026 09:23:34 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నా కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటా - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

Date : 31 May 2026 09:00 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 31 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని వైకాపా నాయకులు, కార్యకర్తలు నా కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడిన వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఆదివారం ఆయన తంబళ్లపల్లె ఆయన మండలంలోని జుంజురపెంట పంచాయితీ బురుజు పల్లి కు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు మల్లికార్జున రాయల్ కుమారుడు తన్విష్ ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి తిరుపతి నారాయణాద్రి హాస్పిటల్ లో కాలుకు శస్త్ర చికిత్స చేయించి తంబళ్లపల్లె కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఉదయం మల్లికార్జున ఇంటికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన తన్విష్ ను పరామర్శించి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన తన స్వగృహంలో మండలంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలతో మండలంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. మండలంలో వైకాపా నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గతంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, రాష్ట్ర వైకాపా యువజన జాయింట్ సెక్రెటరీ కిషోర్ కుమార్ రెడ్డి,వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, వైకాపా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :