Wednesday, 29 July 2026 05:25:07 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె లో అమరావతి సంఘీభావ ర్యాలీ

Date : 02 April 2026 11:17 PM Views : 251

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 02 : ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంటులో బిల్లు ఆమోదించబడిన సందర్భంగా సంఘీభావ ర్యాలీ జరిగింది. గురువారం సాయంత్రం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. క్రాస్ రోడ్డు నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో జాతీయ జెండాతోపాటు టిడిపి, కూటమి పతాకాలతో జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకట్ రెడ్డి, పురుషోత్తం,కాల నారాయణ, నరసింహులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ ఉపసర్పంచ్ మణి,వీరాంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ సోమశేఖర్, మ్యూజికల్ శివ, పెద్ద వీరభద్ర, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున, నరసింహనాయుడు, మధు నాయుడు,మాజీ సర్పంచ్ సుధాకర్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజులు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఐసుల కిట్ట, ఓటమి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :