Sunday, 13 September 2026 03:50:04 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఐటిఐలో జరిగే జాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు పొందండి - ప్రిన్సిపాల్ నాగరాజు

Date : 29 May 2026 08:49 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 : తంబళ్లపల్లె లోని టిఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐ లో జూన్ ఒకటో తేదీన నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎనిమిది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని ఆసక్తిగల నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ప్రిన్సిపాల్ నాగరాజు ప్రకటనలో కోరారు. ఈ జాబ్ మేళాలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సివిల్ అవుట్ గోయింగ్ విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు మరియు గతంలో ఐటిఐ పాస్ అయిన విద్యార్థులు ఉంటే మరియు పాలిటెక్నిక్ పాస్ అయిన విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఉద్యోగ అవకాశం కోసం ఒకటో తేదీ 10 గంటలకు ఐటిఐ లో సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి ఆఫర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :