Wednesday, 29 July 2026 11:14:50 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కూటమి ప్రభుత్వం రెండేళ్ల వెన్నుపోటు..?

మేనిఫెస్టో లను తగల పెట్టిన....

Date : 04 June 2026 01:49 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్ల సందర్భంగా నిరసన తెలిపిన వైఎస్సార్ సిపి నాయకులు.. సూపర్ సిక్స్,బాండ్స్ మరియు మేనిఫెస్ట్ లను తగలబెట్టి నిరసన తెలిపారు. బాబు మాటలు మొత్తం బూటకమే రెండేల్ల పరిపాలనలో ప్రజలు మోసపోయారు. రాష్ట్ర ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వంపై నిరసన తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఈ నేపధ్యంలో మాజీ మంత్రి,పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ లో వైయస్సార్ విగ్రహం వద్ద కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ సిక్స్,బాండ్స్ మరియు మేనిఫెస్ట్ లను తగలబెడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్ సిపి నాయకులు మాట్లాడుతు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఇప్పటివరకు మహిళలకు చెప్పిన పథకాలు ఏవి అమలు కాలేదని, నిరుద్యోగ ఉపాధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ప్రజలకు గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని రాబోయే ఎన్నికలలో ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎంగా వస్తారని అన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు,మాజీ మున్సిపల్ చైర్మన్ లు,ఎంపీపీ, జడ్పిటిసి,మాజీ ప్రజా ప్రతినిధులు మండల మరియు పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :