Thursday, 30 July 2026 07:48:32 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

Date : 12 June 2026 08:03 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ ర్యాలీకి తంబళ్లపల్లి మండలం నుండి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పిలుపుతో మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం తంబళ్లపల్లె మండల కేంద్రంలో తిరుపతి వెళ్లే వాహనాలకు రెడ్డప్ప రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రెండు బస్సులు, పాతిక వాహనాలలో టిడిపి జిందాబాద్, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, గంగుల్ రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, సురేంద్ర, రామచంద్రారెడ్డి, సుధాకర్, బాలకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, వీరాంజనేయులు, రషీద్ భాష, గోపి దీన్ని సుధాకర్, రామకృష్ణ,పంచాలమర్రి శంకర, మాధవ రెడ్డి, సామి రెడ్డి, నరేంద్ర నాయుడు, రామాంజులు, సీను కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :