Thursday, 30 July 2026 12:33:27 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాజీ మంత్రి మరియు ఒంగోలు జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులు రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన AMC చైర్మన్ శివరాం

Date : 09 May 2026 07:20 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాజీ మంత్రి మరియు ఒంగోలు జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులు రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాందాస్ చౌదరి AMC చైర్మన్ శివరాం మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు టౌన్ ప్రెసిడెంట్ జగదీష్.. మండలం ఉపాధక్షుడు చంద్ర శేఖర్ తిరుపతి లోనిర్వహించిన డిలిమిటేషన్ కమిటీ ముఖ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు ఒంగోలు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, AHUDA చైర్మన్ మరియు అనంతపురం అర్బన్ ఇంచార్జ్ TC వరుణ్, తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతిలోని ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల పరిధిలో చోటుచేసుకునే మార్పులు, రాజకీయ సమీకరణాలు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యత, పొత్తులో భాగంగా పార్టీకి రావాల్సిన స్థానాలు మరియు వాటాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :