Thursday, 30 July 2026 10:49:11 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లె టమోటా మార్కెట్ లో 15 కేజీల క్రేట్లు

Date : 25 December 2025 11:16 AM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టమోటా మార్కెట్లో త్ 15 కేజీల క్రేట్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ కమీషనర్ విజయ సునీత స్పష్టం చేశారు. ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ మార్కెట్లో సైతం ఇదే విధానం అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మెరుగైన వసతులు అందించాలని, షాపింగ్ కాంప్లెక్స్, మరుగుదొడ్లు, క్యాంటిన్ ఏర్పాటు చేసి మార్కెట్ ను అభివృద్ధి చెయ్యాలని మదనపల్లె ఏఎంసి చైర్మన్ జంగాల శివరామ్, పాలకమండలి సభ్యులకు సూచించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :