Monday, 14 September 2026 08:28:51 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో అల్యూమిని రిలేషన్స్ పై అతిథి ఉపన్యాసం

Date : 02 February 2026 05:37 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానికల్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అయిన సాయి చరణ్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్, ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమలో ప్రస్తుతం జరిగే తాజా పరిస్థితులు, ఆధునిక ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సాంకేతికతల ద్వారా వచ్చే అవకాశాలు, వాటిని ప్రాక్టికల్ ప్రాజెక్టులుగా ఎలా రూపకల్పన చేస్తారు అనే అంశాలపై వివరించారు. ప్రత్యక్ష ప్రాజెక్టుల డెమోన్స్ట్రేషన్ల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సమస్యల పరిష్కారం చేయడం వంటి నైపుణ్యాల పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్ కెరీర్, పరిశోధన, మరియు స్టార్టప్ అవకాశాల కోసం ప్రేరేపిస్తూ, పరిశ్రమ-విద్యా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గేట్ పరీక్షా ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచీల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్ యూ). ఎంట్రీ లెవల్లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్, మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ.విజయలక్ష్మి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగాశ్వేత, కోఆర్డినేటర్ ఎమ్.వెంకటేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :