Sunday, 13 September 2026 10:17:20 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

డ్రోన్ కెమెరాల సహాయంతో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి, 13 మంది జూదరుల అరెస్ట్ 25వేల రూపాయల నగదు, 6 పందెం కోళ్లు, 13 సెల్ ఫోన్లు, 11ద్విచక్ర వాహనాల

గగనతలం నుండి ఖాకీ నిఘా

Date : 05 February 2026 09:24 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఫిబ్రవరి 05 : అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా వణుకు పుట్టిస్తున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. ఎస్పీ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్న పోలీసులు తాజాగా, డ్రోన్ కెమెరాల నిఘాతో మదనపల్లి డియస్పి మహేంద్ర కు రాబడిన సమాచారం మేరకు బోయకొండ పరిసరాల్లో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాన్ని పోలీసులు రట్టు చేశారు. చౌడేపల్లి మండలం బోయకొండ లోని వి.కె. రెసిడెన్సీ వెనుక భాగంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. పందెం రాయుళ్లు పోలీసుల రాకను గమనించి తప్పించుకోకుండా ఉండేందుకు, పోలీసులు తొలుత డ్రోన్ కెమెరాలను గగనతలంలోకి పంపి నిఘా పెట్టారు. పందాలు జరుగుతున్న ప్రదేశాన్ని, నిందితులను డ్రోన్ దృశ్యాల ద్వారా గుర్తించిన అనంతరం, డీఎస్పీ గారి నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆకస్మిక దాడి నిర్వహించి 13 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండీ నగదు పందెం సొమ్ము 25వేల రూపాయలు నగదు, 6 పందెం కోడి పుంజులు, 13 మొబైల్ సెల్ ఫోన్లు, కోడి పందాల కోసం వాడిన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన వేగవంతం చౌడేపల్లి ఎస్.ఐ నాగేశ్వరరావు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: