నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మంగళగిరి: రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఫలితాలు మరియు ఓటింగ్ సరళిపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం లోతైన విశ్లేషణ చేపట్టింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News